Priyanka Gandhi: హర్యానా లో ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం
Priyanka Gandhi: పదేళ్ల బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు
Priyanka Gandhi: హర్యానా లో ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం
Priyanka Gandhi: పదేళ్ల బీజేపీ పాలనలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. రెండుసార్లు ప్రజలు బీజేపీని గెలిపిస్తే దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను బడా వ్యాపారవేత్తలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దేశానికి ఇంత పెద్ద ద్రోహం జరుగుతుందని ఊహించలేదన్నారు ప్రియాంక.