Goa Liberation Day: గోవా లిబరేషన్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ

*గోవా విముక్తి కోసం పోరాడిన వీరులకు మోడీ సన్మానం *గుడ్‌ గవర్నెన్స్‌తో పాటు గోవా ప్రగతి బాగుందని కితాబు

Update: 2021-12-19 13:30 GMT

గోవా లిబరేషన్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ(ట్విటర్-ఫోటో)

Goa Liberation Day: గోవా లిబరేషన్ డే ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రశింగించారు. దేశంలో అధిక భాగం మొఘలాయిల పాలనలో ఉన్న సమయంలో గోవా పోర్చుగల్ వారి పాలన కిందికి వెళ్లిందని గుర్తు చేశారు. అది గడిచి ఇన్నేళ్లయినా గోవా భారతీయతను మర్చిపోలేదని, భారతీయులు గోవాను మర్చిపోలేదన్నారు. గోవా లిబరేషన్ డే సందర్భంగా గోవా విముక్తి కోసం పోరాడిన వారిని ప్రధాని సన్మానించారు. గుడ్ గవర్నెన్స్‌తో పాటు ఇతర అంశాల్లో గోవా ప్రగతి బాగుందని ప్రధాని మోడీ ప్రశంసించారు.

Tags:    

Similar News