PM Modi: స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం నిర్మాణం
PM Modi: స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్శంగా పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. వారణాసిలో ఏడు అంతస్తుల స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించారు. కాగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిర నిర్మాణం అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా.. ఏడు అంతస్తుల్లో స్వర్వేద్ మహా మందిర్ నిర్మాణం చేపట్టారు.