రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

పార్లమెంటులో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగం

Update: 2022-07-18 10:27 GMT

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

Presidential Election 2022 Live Updates: రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటులో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

Full View


Tags:    

Similar News