Gandhi Jayanti: మహాత్ముడికి నివాళుర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ
Gandhi Jayanti: మహనీయుడు త్యాగాన్ని స్మరించుకున్న నేతలు
Gandhi Jayanti: మహాత్ముడికి నివాళుర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ
Delhi: ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మగాంధీకి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన అహింసా పోరాటాన్ని, దేశం కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు.