Amit Shah: పీఓకే ఎన్నటికైనా భారత్ భూభాగం

Amit Shah: ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మోడీని గెలిపించారు

Update: 2024-05-19 11:05 GMT

Amit Shah: పీఓకే ఎన్నటికైనా భారత్ భూభాగం

Amit Shah: POK ఎన్నటికైనా భారతదేశంలోని భూభాగమే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా ఉన్న ఆర్టికల్ 370ని అమలు చేసిందని... కానీ ప్రజలు ఆ చట్టం రద్దు కోసం మోడీని గెలిపించారన్నారు.

Tags:    

Similar News