Narendra Modi: యూపీలోని షాజహాన్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని మోడీ
Narendra Modi: గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన
యూపీలోని షాజహాన్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని మోడీ(ఫైల్-ఫోటో)
Narendra Modi: గంగా ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ప్రధాని మోడీ. ఇవాళ యూపీలోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ప్రశంగించిన మోడీ దాదాపు 600 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 36వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే పలు కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని, దాంతో స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.