Narendra Modi: విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
Narendra Modi: యోగి సర్కార్ గోవులను రక్షిస్తుంటే..ప్రతిపక్షాలకు అదే పాపమైందని ఎద్దేవా..
Narendra Modi: విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
Narendra Modi: యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వారణాసిలో 870 కోట్ల విలువైన 22 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. గోవులను రక్షిస్తూ వాటిని కాపాడుతున్నందుకు యోగి సర్కార్ గర్వపడుతుంటే ప్రతిపక్షాలకు అదే పాపమైందని ఎద్దేవా చేశారు. గోవులు, గేదెలపై జోకులు వేస్తున్నవారు వారిపై కోట్లాది జీవాలు ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నారని కౌంటర్ ఇచ్చారు.