PM Modi: ధనుష్కోడిలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

PM Modi: ధనుష్కోడిలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Update: 2024-01-21 05:21 GMT

PM Modi: ధనుష్కోడిలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

PM Modi: తమిళనాడులో రెండోరోజు ప్రధాని మోడీ పర్యటించారు. ధనుష్కోడిలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు జరిపారు. అరిచల్‌ మునై పాయింట్‌ను సందర్శించారు. రామసేతు నిర్మాణ ప్రాంతంలో మోడీ పూజలు చేశారు.

Tags:    

Similar News