PM Modi Tour: ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ
PM Modi Tour: పారిస్‌లో జరిగే నేషనల్ పరేడ్‌లో పాల్గొననున్న ప్రధాని మోడీ
PM Modi Tour: ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ
PM Modi Tour: ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన ప్రారంభమైంది ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారు. పారిస్‌లో జరిగే నేషనల్ పరేడ్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం యూఏఈకి మోడీ పయనమవుతారు.