ఆదిశంకర జన్మభూమి క్షేత్రంలో ప్రధాని మోడీ ప్రార్ధనలు

PM Modi: సంస్కృతిని పరిరక్షించడంలో గొప్ప సహకారం అందించారు

Update: 2022-09-02 01:22 GMT

ఆదిశంకర జన్మభూమి క్షేత్రంలో ప్రధాని మోడీ ప్రార్ధనలు

PM Modi: శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రంలో ప్రధాని మోడీ ప్రార్థనలు చేశారు. కేరళ పర్యటనల భాగంగా కోచ్చిలోని కాలడీ గ్రామంలోని ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలమైన శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. భారత దేశ సంస్కృతిని పరిరక్షించడంలో గొప్ప సహకారం అందించినందుకు రాబోయే తరాలు గొప్ప అని కొనియాడారు.

Tags:    

Similar News