PM Modi: రాజస్థా్‌న్‌లో ప్రధాని మోడీ పర్యటన
PM Modi: రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
PM Modi: రాజస్థా్‌న్‌లో ప్రధాని మోడీ పర్యటన
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో పర్యటించారు. జోద్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 5వేల కోట్ల రూపాయల అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. జోద్‌పూర్ నగర వీధుల్లో నిర్వహించిన మోడీ రోడ్‌షోకు కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. గడచిన 9ఏళ్ళలో రాజస్థాన్‌లో ఎంతో అభివృద్ధి చేశామని.. అది మీ కళ్ళముందే కనపడుతోందన్నారు మోడీ.