Veer Baal Diwas: వీర్‌బాల్‌ దివాస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Veer Baal Diwas: వీర్‌బాల్‌ దివాస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Update: 2022-12-26 10:21 GMT

Veer Baal Diwas: వీర్‌బాల్‌ దివాస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Veer Baal Diwas: ఢిల్లీలోని మేజర్‌ ధ్యాన్ చంద్‌ నేషనల్‌ స్టేడియంలో నిర్వహించిన వీర బాలల దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. దశాబ్దాల క్రితం జరిగిన పొరపాట్లను ఆధునిక భారత దేశం సరిదిద్దుతోందని ప్రధాని మోడీ అన్నారు. సాహిబ్జాదాస్‌ యువతకు రోల్‌ మోడల్ అని ఆయన స్ఫూర్తితో జీవితంలో పోరాటం చేసి పైకి ఎదగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. గురు గోవింద్‌ సింగ్‌ కుమారుడు సాహిబ్జాదాస్‌ బలిదానం గుర్తుగా వీర బాలల దినోత్సవాన్ని సిక్కులు ఘనంగా జరుపుకుంటారు. షాహిబ్‌జాదీదాస్‌ ధైర్య సాహసాలను నేటి ప్రపంచానికి తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా కార్యక్రమంలో 300 మంది బాలలు షాబాద్‌ కీర్తన పేరుతో కీర్తనలను ఆలపించారు.

Tags:    

Similar News