Priyanka Gandhi: బీజేపీతో దేశ ప్రజలు విసిగిపోయారు
Priyanka Gandhi: ఎన్నో హామీలు ఇచ్చి మోడీ మోసం చేశారు
Priyanka Gandhi: బీజేపీతో దేశ ప్రజలు విసిగిపోయారు
Priyanka Gandhi: బీజేపీతో దేశ ప్రజలు విసిగిపోయారని ప్రియాంక గాంధీ అన్నారు. ఇండియా బ్లాక్ మంచి ఫలితాలను సాధిస్తోందని చెప్పారు. ప్రధాని మోడీ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆక్షేపించారు. ఉద్యోగాల పేరుతో యువతను, ఆదాయం రెట్టింపు చేస్తామని రైతులను మోసం చేశారని విమర్శించారు.