Patna: పాట్నాలో విపక్షాల కీలక సమావేశం.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన భేటీ

Patna: పాట్నా చేరుకున్న కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే

Update: 2023-06-23 05:21 GMT

Patna: పాట్నాలో విపక్షాల కీలక సమావేశం.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన భేటీ

Patna: 2024లో బీజేపీకి చెక్ పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నారు. అందులో భాగంగానే ఇవాళ పాట్నాలో విపక్షాల భేటీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ప్రెసిడెంట్‌ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ పాట్నా చేరుకున్నారు. 2024లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చజరగునుంది. ఉమ్మడిగా ఎలా ముందుకు వెళ్లాలి. కూటమిలో ఎవరి పాత్ర ఏంటన్న దానిపై నేతలు చర్చించనున్నారు. అయితే ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందలేదు.

Tags:    

Similar News