తమిళనాడులో కలకలం రేపుతున్న ఎన్ఐఏ సోదాలు

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్, శివగంగ, నాగపట్నం, తూత్తుకుడి, తిరుచ్చి లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2019-10-31 11:54 GMT

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్, శివగంగ, నాగపట్నం, తూత్తుకుడి, తిరుచ్చి లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ జరిపిన సోదాల్లో రెండు ల్యాప్ టాప్‌లు, 8సెల్ ఫోన్లు, సహా కీలక పత్రాలు లభ్యమైయ్యియి. ఈ ఆరు చోట్ల జాతీయ దర్వాప్తు సంస్ధ అధికారులు సోదాలు చేస్తున్నారు

హిందూలే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు దాడులలకు కుట్రపన్నారన్న పక్క సమాచారంతో జాతీయ దర్వాప్తు సంస్ధ సోదాలు నిర్వహిస్తుంది. 2018 తమిళనాడులో దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు తమిళనాడు చేరుకున్నారు. ఎన్ఐఏ ఛార్జిషీట్ లో పేర్కొన్ననిందితుల ఇళ్లతోపాటు పలువురు అనుమానితుల ఇళ్లలోనూ జాతీయ దర్వాప్తు సంస్ధ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 14రకాల పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. 

Tags:    

Similar News