NIA Raids: నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids: పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని.. 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ తనిఖీలు

Update: 2024-03-12 08:04 GMT

NIA Raids: నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids: నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదులు- గ్యాంగ్‌స్టర్ల అనుబంధ కేసులో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News