NIA Raids: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో NIA సోదాలు

NIA Raids: తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అసోం, నాగాలాండ్‌.. పుదుచ్చేరి, త్రిపుర, బెంగాల్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌లో తనిఖీలు

Update: 2023-11-08 05:38 GMT

NIA Raids: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో NIA సోదాలు

NIA Raids: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అసోం, నాగాలాండ్‌, పుదుచ్చేరి, త్రిపుర, బెంగాల్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది.

Tags:    

Similar News