NIA: దేశవ్యాప్తంగా 72 చోట్ల ఎన్ఐఏ సోదాలు
NIA: ఆయుధ వ్యాపారుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు
NIA: దేశవ్యాప్తంగా 72 చోట్ల ఎన్ఐఏ సోదాలు
NIA: దేశవ్యాప్తంగా 72 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. యూపీ, పంజాబ్, హర్యానాలలో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. ఆయుధ వ్యాపారుల ఇళ్లపై, గ్యాంగ్‌స్టర్లు, అక్రమ ఆయుధాలపై ఎన్ఐఏ దృష్టిపెట్టింది.