బురదలో దొర్లుతూ.. ప్రీ వెడ్డింగ్ షూట్

Update: 2019-11-23 11:21 GMT
Wedding photo shoot

కేరళకు ఓ జంట తమ వెడ్డింగ్ షూట్ కోసం పచ్చటి పొలాల వెళ్లారు. వీరి ఫోటోలను రొటీన్‌కు భిన్నంగా తీయాలని బిను సీన్స్ కెమెరామెన్లు ప్లాన్ చేశారు. దీంతో ఈ జంట బురదలో దిగి ఫొటో షూట్ చేశారు. అనీషా, జోస్ ఇద్దరూ షూట్ కోసం బురదలో దొర్లతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. నారు మడిలో దొర్లుతూ.. ఒకరినొకరు హత్తుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత వీరు దిగిన ఫోటోలు నెట్టింట్లో పోస్టు చేశారు. ఇకేం ఉంది. వీరి ఫొటోలు చూసిన నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Full View  

Tags:    

Similar News