Narendra Modi: ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన ప్రధాని మోడీ
Narendra Modi: యూపీలోని మీరట్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన మోడీ
Narendra Modi: ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన ప్రధాని మోడీ
Narendra Modi: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ శంఖారావం పూరించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. విపక్ష కూటమి టార్గెట్‌గా ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగింది. అవినీతి నిర్మూలన చేసే కూటమి ఒకవైపుంటే... అవినీతి నాయకులను రక్షించడంపై దృష్టిసారించిన కూటమి మరోవైపు ఉందని విమర్శించారు. ఎన్ని రకాలుగా అవినీతిపరులు తనపై దాడి చేసినా... ఆగేది లేదన్నారు. 2024 ఎన్నికలు కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదని... అభివృద్ధి చెందిన దేశాన్ని తయారు చేసేందుకన్నారు ప్రధాని మోడీ.