PM Modi: రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఖాయం

PM Modi: సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని.. ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది

Update: 2023-09-26 02:22 GMT

PM Modi: రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఖాయం

PM Modi: రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలో బాగంగా జైపూర్‌లో మాట్లాడిన ప్రధాని.. కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గెహ్లోట్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిందని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఇక సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేయాలని కాంగ్రెస్‌, ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు ప్రధాని మోడీ. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Tags:    

Similar News