Modi: జూన్ 4 దగ్గర పడే కొద్దీ కూటమిలో భయం పెరుగుతోంది
Modi: బీజేపీకి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారు
Modi: జూన్ 4 దగ్గర పడే కొద్దీ కూటమిలో భయం పెరుగుతోంది
Modi: ఇండి కూటమి నేతలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అవినీతి, కుంభకోణాలకు ఇండి కూటమి కేరాఫ్ అన్నారు. లక్షల కోట్లు దోచుకున్న వాళ్లంతా ఒక్కటయ్యారని విమర్శించారు. బీజేపీకి ప్రజలు మద్దతిస్తే ఓర్చుకోలేకపోతున్నారని.. జూన్ 4 దగ్గరకు వస్తున్న కొద్దీ తనపై విమర్శల దాడి పెంచుతున్నారన్నారు మోడీ.