మోదీ, అమిత్ షా ఉగ్రవాదుల హిట్ లిస్టులో!

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ లేఖ విడుదల చేసింది. భారత ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను, అజిత్ థోవల్ తోపాటు ముప్పై నగరాలు తమ హిట్ లిస్టులో చేర్చామంటూ లేఖను మిమానయాన విభాగం సెక్రటరీకి లేఖ పంపించారు.

Update: 2019-09-25 12:07 GMT

జమ్ముకశ్మీర్ అధికరణ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలె జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ లేఖ విడుదల చేసింది. భారత ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను, అజిత్ థోవల్ తోపాటు ముప్పై నగరాలు తమ హిట్ లిస్టులో చేర్చామంటూ లేఖను మిమానయాన విభాగం సెక్రటరీకి లేఖ పంపించారు.

అలాగే నాలుగు ఎయిర్ పోర్టు్ల్లోనూ దాడులు చేస్తామని పేర్కొ్న్నారు. జైషే మహమ్మద్ లేఖ పంపిన నేపథ్యంలో జమ్మూ, పఠాన్ కోట్, అమృత్ సర్, గాంధీనగర్, లఖ్నపూ, కాన్పూర్ సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 8న దాడులు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.   

Tags:    

Similar News