Tamil Nadu: మధురైలో పాల ఉత్పత్తిదారుల ఆందోళన
Tamil Nadu: రోడ్లపై పాలు పారబోసి నిరసన తెలిపిన రైతులు
Tamil Nadu: మధురైలో పాల ఉత్పత్తిదారుల ఆందోళన
Tamil Nadu: తమిళనాడులోని మధురైలో పాల ఉత్పత్తిదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సేకరించే పాలకు ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. రోడ్లపై ఆవులను అడ్డుపెట్టి.. పాలు రోడ్లపై పోసి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో లీటర్ పాలకు 44 రూపాయలు ఇస్తోంది ప్రభుత్వం. ఆవు పాలకు 35 రూపాయలు చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు చెల్లిస్తున్న ధరలను లీటర్‌కు ఏడు రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పాల ఉత్పత్తిదారులు.