‌Rajasthan: రాజస్తాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Rajasthan: చురు జిల్లా సదుల్‌పూర్‌లో ట్రక్కు-పికప్ వ్యాన్ ఢీ

Update: 2023-04-03 05:43 GMT

‌Rajasthan: రాజస్తాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Rajasthan: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చురు జిల్లా సదుల్‌పూర్‌లో పికప్ వ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News