మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ..18 మంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

Maharashtra Cabinet Expansion: రాజ్‌భవన్‌లో 18 మంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

Update: 2022-08-09 06:31 GMT

మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ

Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే టీమ్‌లో కొత్త మంత్రులు చేరారు. 18మందితో మహారాష్ట్ర కేబినెట్‌ను విస్తరించారు. బిజెపి నుంచి 9 మంది, షిండే వర్గం నుంచి 9మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్‌ భవన్‌లో జరిగిన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు.

Tags:    

Similar News