దేశంలో పలుచోట్ల భూ ప్రకంపనలు.. ఢిల్లీ, చెన్నై, యూపీ, నేపాల్‌లో కంపించిన భూమి..

దేశంలో పలుచోట్ల భూ ప్రకంపనలు.. ఢిల్లీ, చెన్నై, యూపీ, నేపాల్‌లో కంపించిన భూమి..

Update: 2023-02-22 10:05 GMT

దేశంలో పలుచోట్ల భూ ప్రకంపనలు.. ఢిల్లీ, చెన్నై, యూపీ, నేపాల్‌లో కంపించిన భూమి..

Earthquake: దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, చెన్నై, యూపీతో పాటు నేపాల్‌లో భూమి కంపించింది. ఢిల్లీలో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.4గా నమోదు అయింది. నేపాల్‌లోని బజూరాలో 5.2 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News