Mallikarjun Kharge: మోడీ సర్కార్‌పై ఖర్గే ఎదురుదాడి
Mallikarjun Kharge: తొలిసారిగా రైతులపై పన్నులు విధించిన ఘనత మోడీదే
Mallikarjun Kharge: మోడీ సర్కార్‌పై ఖర్గే ఎదురుదాడి
Mallikarjun Kharge: ప్రధాని మోడీ విమర్శలకు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. దేశంలోని 70 కోట్ల మంది భారతీయుల సంపద.. మోడీ 22 మంది స్నేహితుల వద్ద ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. మోడీ ప్రభుత్వ హయాంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరం చాలా పెరిగిందని మండిపడ్డారు. గత పదేళ్లలో మోడీ కేవలం తన ఇద్దరు, ముగ్గురు స్నేహితుల కోసమే పని చేశారని ఖర్గే ఎదురుదాడి చేశారు. దేశంలో తొలిసారిగా రైతులపై పన్నులు విధించిన ఘనత మోడీ సర్కార్‌కే దక్కుతుందని ఆయన సెటైర్లు వేశారు.