GST Council Meeting: GST కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం..

GST Council Meeting: స్టేషనరీపై 18 నుంచి 12 శాతానికి తగ్గింపు

Update: 2023-02-18 14:01 GMT

GST Council Meeting: GST కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం..

GST Council Meeting: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. పెన్సిల్‌, షార్ప్‌నర్‌పై జీఎస్టీ తగ్గిస్తు్న్నట్లు కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. స్టేషనరీపై 18 నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గించనుంది. రాష్ట్రాలకు జూన్‌ వరకు ఉన్న బకాయిలు రూ. 16వేల 982 కోట్లు విడుదల చేయాలని కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. మొత్తం నిధులు నిజంగా పరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ తమ సొంత వనరుల నుండి నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Tags:    

Similar News