Kejriwal: బీజేపీ నేతలు తమ అహంకారం తగ్గించుకోవాలి

Kejriwal: ఆప్‌ మద్దతుదారులు పాకిస్తానీలు అంటే... 62 సీట్లతో అధికారం ఇచ్చిన ఢిల్లీ ప్రజలు పాకిస్తానీలా?

Update: 2024-05-21 08:20 GMT

Kejriwal: బీజేపీ నేతలు తమ అహంకారం తగ్గించుకోవాలి

Kejriwal: ఆప్‌ మద్దతుదారులు పాకిస్తానీలు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. తమకు 62 సీట్లతో అధికారం ఇచ్చిన ఢిల్లీ ప్రజలను పాకిస్తానీ అంటూ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఉన్న కోపాన్ని ప్రజలపై రుద్దడం సరికాదని.. బీజేపీ నేతలు తమ అహంకారం తగ్గించుకోవాలని సూచించారు కేజ్రీవాల్.

Tags:    

Similar News