సుప్రీం కోర్టు సీజేగా అర్వింద్ బాబ్డే

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి పదివీకాలం వచ్చే నెల 17తో ముగియనుంది. ఆయన తర్వాత జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే పేరును గొగొయి ప్రతిపాదించారు.

Update: 2019-10-29 05:41 GMT

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి పదివీకాలం వచ్చే నెల 17తో ముగియనుంది. ఆయన తర్వాత జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే పేరును గొగొయి ప్రతిపాదించారు.జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే పేరును ప్రధానమంత్రి, న్యాయశాఖమంత్రికి ఆయన పేరును ప్రతిపాధించారు. శరద్ అర్వింద్ బాబ్డే నియామకం అయ్యారు. ఈ మేరకు జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

నంవంబర్ 18 నుంచి సుప్రీంకోర్గు ప్రధాన న్యాయమూర్తిగా బాబ్ఢే ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే 47వ సీజేగా నియమితులు కానున్నారు.2021 ఏప్రిల్ 23వరకు బాబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తిగా కొనసాగనున్నారు. రంజన్ గొగొయి పదివీకాలం ముగిసిన అనంతరం బాద్యతలు స్వీకరించనున్నారు. 

Tags:    

Similar News