స్టాలిన్ బంధువులు, డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
* జీ స్వ్కేర్ రియల్ ఎస్టేట్ సంస్థలో సోదాలు
స్టాలిన్ బంధువులు, డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
Tamil Nadu: తమిళనాడు ఐటీ రైడ్స్ కలకలం సృష్టించింది. జీ స్వ్కేర్ రియల్ ఎస్టేట్ సంస్థలో సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడులోని 50 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనూ సోదాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత భాస్కర్ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.