Mamata Banerjee: ఇండియా గెలుస్తుంది.. ఎన్డీఏ ఓడిపోనుంది

Mamata Banerjee: దేశాన్ని అమ్మే కుట్ర జరుగుతోంది.. కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది

Update: 2023-07-18 12:20 GMT

Mamata Banerjee: ఇండియా గెలుస్తుంది.. ఎన్డీఏ ఓడిపోనుంది

Mamata Banerjee: వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా మధ్య పోరు ఉంటుందన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ . విపక్షాల కూటమి ఇండియాను ఎన్డీయే ఛాలెంజ్ చేస్తుందా అని ప్రశ్నించారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి..ఇండియా గెలుపు ఖాయమన్నారు మమతా.

Tags:    

Similar News