India Corona: వేగంగా విస్తరిస్తున్న కరోనా.. 40వేలు దాటిన క్రియాశీల కేసులు

India Corona: గడిచిన 24 గంటల్లో 7,830 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Dhatripriya
Published on: 12 April 2023 11:22 AM IST
India Recorded 7830 New Coronavirus Infections
X

India Corona: వేగంగా విస్తరిస్తున్న కరోనా.. 40వేలు దాటిన క్రియాశీల కేసులు

India Corona: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..గడిచిన 24 గంటల వ్యవధిలో 7వేల,830 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. భారత్‌లో ప్రస్తుతం 40వేల, 215 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story