గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన కుమారస్వామి

Update: 2019-07-23 15:34 GMT

బలనిరూపణలో విఫలమైన కుమారస్వామి గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిశారు. తన రాజీనామా లేఖను అందించారు. దీంతో కుమారస్వామి రాజీనామాను ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామిని గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు. 




 


Tags:    

Similar News