Bihar: గురుపా స్టేషన్ దగ్గర పట్టాలు తప్పిన రైలు.. బొగ్గులోడుతో వెళుతున్న గూడ్స్ రైలు
Bihar: బీహార్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Bihar: గురుపా స్టేషన్ దగ్గర పట్టాలు తప్పిన రైలు.. బొగ్గులోడుతో వెళుతున్న గూడ్స్ రైలు
Bihar: బీహార్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.. గురుపా రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వ్యాగన్లు చాలా దూరం వరకు దూసుకెళ్లాయి. వ్యాగన్లు పూర్తిగా ధ్వంసం కావడంతో విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. 53 వ్యాగన్లతో వెళుతున్న గూడ్స్ రైలు బొగ్గును తరలిస్తోంది. నేలపై పడ్డ బొగ్గులో వ్యాగన్లు కూరుకు పోయాయి.