ట్రాఫిక్ పోలీసుల వీనూత్న ఆలోచన..ఇదేదో బలేవుంది !

క్రిస్‌మస్‌ పండగ సందర్బంగా గోవాలోనిట్రాఫిక్‌ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు.

Update: 2019-12-24 14:36 GMT
Representative image

క్రిస్‌మస్‌ పండగ సందర్బంగా గోవాలోనిట్రాఫిక్‌ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్‌ పోలీసులు శాంటాక్లాజ్‌లా వేషం రించి రోడ్లపైకి వచ్చి వాహనదారులకు అవగాహన కల్పించారు. శాంటాక్లాజ్‌లా వేషంలో జనాల నోరు తీపి చేస్తూ.. ట్రాఫిక్ ఆంక్షలు వివరించారు. ట్రాఫిక్ ఉల్లంఘనించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు.



అయితే ద్విచక్ర వాహనం నడిపే వారు ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లు వాడాలని తెలిపారు. ‎ఐఎస్ఐ గుర్తింలేని హెల్మెట్లను వాడని వారిని గుర్తించి వారిని హెచ్చరించారు. కారు నడుపుతున్న వారు సీటుబెల్టు పెట్టుకోకపోవడం గమనించి, జాగ్రత్త వహించడం జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించవద్దని, మరో సారి ఇలా చేస్తే చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్బంగా చాక్లెట్లు పంచుతూ.. వాహదారుులను హెచ్చించారు. పోలీసులు ను కొందరూ వాహనదారులు అభినందించారు. ప్రజలంతా పండగ సందర్భంగా సమయం లేకుండా గడుపుతుంటే పోలీసులు మాత్రం తమ విధుల్లో గడుపుతున్నారని అన్నారు. ఇక మరోకరు వాహనదారుడు పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశాడు.



 


Tags:    

Similar News