Gas Leak: పశ్చిమబెంగాల్‌లోని కమల్‌గచ్చిలోని పెప్సీ ప్లాంట్‌లో గ్యాస్‌లీక్
* గ్యాస్ లీకవడంతో పరుగులు తీసిన కార్మి్కులు.. గ్యాస్ తీవ్రతను నియంత్రించేందుకు అగ్నిమాపకదళ సిబ్బంది ప్రయత్నాలు
పశ్చిమబెంగాల్‌లోని కమల్‌గచ్చిలోని పెప్సీ ప్లాంట్‌లో గ్యాస్‌లీక్
Pepsi Gas Leak: పశ్చిమబెంగాల్‌లోని కమల్‌గచ్చి పెప్సీ ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ బెంబేలెత్తించింది. అయ్మోనియం గ్యాస్ లీకవడంతో పరిశ్రమలో పనిచేసేవారితోపాటు, పరిసరాల్లో నివాసం ఉంటున్నవారిపై తీవ్రప్రభావం చూపింది. తరచూ ప్రమాదాల సంకేతాల ప్రజానీకాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. రసాయన వాయువు ఘాటుతో జనం ఇళ్లను విడిచి ప్రాణాలను అరచేతపెట్టుకుని పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నమాపకదళ సిబ్బంది గ్యాస్ తీవ్రతను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.