Parliament: నేటితో ముగియనున్న పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు
Parliament: ఇవాళ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్న నిర్మలా సీతారామన్
Parliament: నేటితో ముగియనున్న పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు
Parliament: పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు రాహుల్‌గాంధీకి లోక్‌సభ సెక్రెటేరియట్ నోటీసులిచ్చింది. లోక్‌సభలో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 15లోపు వివరణ ఇవ్వాలని రాహుల్‌కు నోటీసులు అందాయి. ఇక మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.