Uttar Pradesh: లక్నోలో చెట్టుపై చిక్కుకున్న కాకి.. హైడ్రాలిక్ మిషిన్ సాయంతో కాపాడిన సిబ్బంది
Uttar Pradesh: హైడ్రాలిక్ మిషిన్ సాయంతో కాకిని కాపాడిన సిబ్బంది
Uttar Pradesh: లక్నోలో చెట్టుపై చిక్కుకున్న కాకి.. హైడ్రాలిక్ మిషిన్ సాయంతో కాపాడిన సిబ్బంది
Uttar Pradesh: అను నిత్యం ఎక్కడో ఒక చోట మంటలార్పుతూ.. టెన్షన్‌గా డ్యూటీ చేసే ఫైర్ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో చెట్టుపై చిక్కుకున్న ఓ కాకిని కాపాడిన ఫైర్ సిబ్బందిని అందరూ అభినందిస్తున్నారు. చెట్టుపై కాళ్లకు దారం చుట్టుకుని కొన్ని గంటలుగా అరుస్తున్న కాకిని గమనించిన ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ మిషిన్ సాయంతో చెట్టుపైకి చేరుకుని కాకిని కాపాడారు. సపర్యలు చేసిన అనంతరం సిబ్బంది కాకిని గాల్లోకి వదిలి పెట్టారు.