Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Delhi: లజ్‌పత్‌రాయ్‌ మార్కెట్‌లో చెలరేగిన మంటలు.. 58 షాపులు దగ్ధం, మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

Update: 2022-01-06 03:38 GMT

 ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లజ్‌పత్‌రాయ్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 58 షాపులు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Tags:    

Similar News