Fake Currency: సూరత్‌లో భారీగా పట్టుబడిన నకిలీ కరెన్సీ
Fake Currency: లీసుల దాడుల్లో రెండువేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు
Fake Currency: సూరత్‌లో భారీగా పట్టుబడిన నకిలీ కరెన్సీ
Fake Currency: రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లు కన్పించడమే గగనంగా మారింది. రిజర్వుబ్యాంక్‌కు కూడా రెండు వేల రూపాయల నోటను ముద్రణ నిలిపివేసింది. ఒకటి కాదు... రెండు కాదు... వేల సంఖ్యలో రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లు వెలుగు చూశాయి. నకిలీ నోట్లను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. సూరత్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నకిలీ కరెన్సీ నోట్లు భారీగా పట్టుబడ్డాయి. ఇనుప ట్రంక్ పెట్టెల్లో ఉన్న నకిలీ కరెన్సీ నోట్లను సీజ్ చేశారు.