Etela Rajender: నేడు ఢిల్లీకి ఈటల రాజేందర్

Etela Rajender: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ

Update: 2023-06-24 01:50 GMT

Etela Rajender: నేడు ఢిల్లీకి ఈటల రాజేందర్

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.. ఈటలతో పాటు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. పార్టీలో మార్పు అంశంపై చర్చ తర్వాత.. మొదటి సారి ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News