Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

Kejriwal: తొమ్మిదో సారి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ

Update: 2024-03-17 04:50 GMT

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. తొమ్మిదో సారి కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 21న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

Tags:    

Similar News