ED Raids: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్

ED Raids: పలువురి ఇళ్లల్లో అధికారుల సోదాలు

Update: 2024-03-27 06:20 GMT

ED Raids: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్

ED Raids: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్..ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే..చండీఘడ్ లోని 20 ప్రాంతాల్లో ఏక కాలంలో రైడ్స్ నిర్వహిస్తోంది. పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లోనూ తనిఖీలు చేస్తోంది ఈడీ.

Tags:    

Similar News