ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు.. 35 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు

Delhi liquor Scam Case: దేశవ్యాప్తంగా మరోసారి ఈడీ సోదాలు

Update: 2022-10-07 04:59 GMT

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు.. 35 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు

ED Raids: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌ సహా 35 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు.

Tags:    

Similar News