Piyush Goyal: షరతులతో కూడిన రాజకీయాలు చేయొద్దు
Piyush Goyal: డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని... ఎక్కడా నిబంధన లేదు
Piyush Goyal: షరతులతో కూడిన రాజకీయాలు చేయొద్దు
Piyush Goyal: డిప్యూటీ స్పీకర్ పదవిపై కాంగ్రెస్ షరతులు విధిస్తోందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని ఎక్కడా నిబంధన లేదన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికో తేలిన తర్వాతే స్పీకర్ పదవి విషయంలో మద్దతిస్తామని చెప్పిందన్నారు. షరతులతో కూడిన రాజకీయాలను తాము ఖండిస్తున్నామన్నారు.