India Pakistan War: ఢిల్లీలో యుద్ధం సైరన్

India Pakistan War: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించారు.

Update: 2025-05-09 11:03 GMT

India Pakistan War: ఢిల్లీలో యుద్ధం సైరన్ 

India Pakistan War: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించారు. ఇండియా గేటు దగ్గర భద్రతను పెంచారు. ఢిల్లీలో యుద్ధం సైరన్ మోగించి, ప్రజలను భద్రతా దళాలు అప్రమత్తం చేస్తున్నారు.

ఢిల్లీ విమానాశ్రయానికి భారీ భద్రత‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు మూడు గంటల ముందే ఎయిర్పోర్ట్‌కి చేరుకోవాలని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా 30 విమానాశ్రయాలు మూతపడ్డాగా...374 విమానాలను రద్దు చేశారు. ఎయిర్పోర్ట్‌తో పాటు దేవాలయాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది.

Tags:    

Similar News