ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్‌ అధికారులు

Delhi: అనుమతి లేనందుకే తొలగించినట్లు వెల్లడి

Update: 2022-12-13 14:00 GMT

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్‌ అధికారులు

Delhi: మరోవైపు ఢిల్లీ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ అధికారులు తొలగించారు. పర్మిషన్ లేనందునే ఫ్లెక్సీలు తొలగించినట్లు చెప్పారు. రేపు బిఆర్ఎస్ పార్టి కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News